సింహాచలం భక్తులకు ఆన్‌లైన్ సేవలతో కొత్త సౌకర్యాలు

0చూసినవారు
సింహాచలం భక్తులకు ఆన్‌లైన్ సేవలతో కొత్త సౌకర్యాలు
సింహాచలం చేరే భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం కొత్త ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ మార్గదర్శకాలను అనుసరించి వసతి గదులు, దర్శనం, ప్రత్యేక పూజలు మరియు ఇతర సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రారంభించినట్లు ఈవో సుజాత వెల్లడించారు. భక్తులకు ప్రత్యేక మార్గం ద్వారా దర్శన సౌకర్యం, ప్రత్యేక లడ్డు ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. సేవలను aptemples.ap.gov.in లేదా వాట్సాప్ 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్