ఏయూ స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

5చూసినవారు
ఏయూ స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
ఏయూ ప్రత్యేక డ్రైవ్ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను పరీక్ష నియంత్రణ అధికారి టి. చిట్టిబాబు మంగళవారం  విడుదల చేశారు. 2010–11 అకాడెమిక్ సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ లేదా పీజీలో చేరిన విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 4 నుంచి 26 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. పరీక్షలను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్