శతాబ్ది ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సందేశం: ధర్మ రక్షణకు పిలుపు

434చూసినవారు
శతాబ్ది ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సందేశం: ధర్మ రక్షణకు పిలుపు
కల్యాణ వేంకటేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పార్వతీపురం గురువారం రాత్రి జరిగిన ఆధ్యాత్మిక సభలో మహా విద్యానంద గిరి మాతాజీ ప్రసంగిస్తూ, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, భగవంతుని నిరంతరం ఆరాధించాలని సూచించారు. సృష్టిలో ప్రతి ఒక్కరూ దైవసేవలో ఉండాలని, ధర్మాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాతాజీని సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్