సీతానగరం కొత్త ఎంపీడీవోగా సుగుణాకరరావు బాధ్యతల స్వీకారం

3చూసినవారు
సీతానగరం కొత్త ఎంపీడీవోగా సుగుణాకరరావు బాధ్యతల స్వీకారం
సీతానగరం మండలంలో కొత్త ఎంపీడీవోగా సుగుణాకరరావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గజపతినగరం మండల పరిషత్‌లో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేసిన ఆయన పదోన్నతితో సీతానగరానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సుగుణాకరరావు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం సిబ్బంది సహకారంతో కృషి చేస్తానన్నారు. అనంతరం మండల సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్