డబ్బులతో పరారైన నిందితుడు అరెస్ట్

3చూసినవారు
డబ్బులతో పరారైన నిందితుడు అరెస్ట్
పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వృద్ధురాలిపై దాడి చేసి డబ్బులతో పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 28న తేరేజమ్మ అనే వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచి పారిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, మూడు బృందాలుగా గాలించి, బుధవారం  ఉదయం అదే గ్రామానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. విచారణలో రాజేశ్ తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.

సంబంధిత పోస్ట్