పది ఫలితాల్లో పార్వతీపురం జిల్లాకు మొదటి స్థానం

365చూసినవారు
పది ఫలితాల్లో పార్వతీపురం జిల్లాకు మొదటి స్థానం
ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం జిల్లా 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 10,506 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 10,092 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 5,109 మంది బాలురలో 4,882 మంది (95.58%) ఉత్తీర్ణత సాధించగా, 5,397 మంది బాలికల్లో 5,210 మంది (96.54%) ఉత్తీర్ణులయ్యారు.

సంబంధిత పోస్ట్