పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయండి

0చూసినవారు
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. నియోజకవర్గం బలిజిపేట మండలం గలావిల్లి గ్రామంలో టీడీపీ కార్యాలయం, రచ్చబండను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని పక్కన పెట్టిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :