
బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకొని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
AP: ఏలూరు జిల్లా, నూజివీడులో పదో తరగతి విద్యార్థిని తల్లి మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న బాలిక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.




