సంతకవిటి మండలములో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

73చూసినవారు
సంతకవిటి మండలములో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
సంతకవిటి మండలంలో హోంజరం ఫీటరి పరిధిలోని చిత్తారి పురం, కాకరపల్లి, మందరాడ, మీర్త్ వలస, మోదుగులపేట, గోవిందపురం గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. విద్యుత్ కొమ్ములకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించుటకు ఉదయం 8 గం. నుండి మధ్యాహ్నం 2 గం విద్యుత్కు కు అంతరాయం కలుగుతుందని ఏయ్ నితిన్ కుమార్ శుక్రవారం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్