రాజాంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఉచిత కంటి వైద్య శిబిరాని 72 మంది హాజరయ్యారని, వారందరికీ పరీక్షలు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. వీరిలో 33 మందిని ఆపరేషన్‌కు ఎంపిక చేశామని, వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ పూజిత తెలిపారు.