ఆరోపణలు అసత్యం: మంత్రి పిఎస్ సతీష్

1266చూసినవారు
రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్ మండిపడ్డారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, తనపై వచ్చిన ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను పూర్తిగా తప్పుడు సమాచారం అని ఖండించారు. రాజకీయంగా ఎదగనీయక కొందరు వ్యక్తులు మహిళను ఉపయోగించి ఓ టీవీతో కలిసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై ఉన్న ఆరోపణలు రుజువు చేస్తే సాలూరు నడిరోడ్డుపై ఉరి వేసుకుంటానని సతీష్ సవాల్ విసిరారు. వాట్సాప్ చాట్స్ ఫేక్‌గా రూపొందించారని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్