మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు పిలుపు

575చూసినవారు
విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సోమవారం సాలూరు పట్టణంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర నివాసంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 5న జరగనున్న నియోజకవర్గం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, దీనికి గ్రామస్థాయి నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్