సాలూరు సాయిబాబా ఆలయంలో దత్త జయంతి మహోత్సవాలు ఘనంగా

6చూసినవారు
సాలూరులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం సాయినాథునికి కాకడా హారతి, పాలాభిషేకములు, సామూహిక తైలాభిషేకాలు, సామూహిక లలితా, విష్ణు నామ, సహస్రనామ పారాయణాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్