మన్యం జిల్లాలోకి మెంటాడ?

3చూసినవారు
మన్యం జిల్లాలోకి మెంటాడ?
మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో కలిసిన అవకాసాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఒకే డివిజన్‌లో ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గం మన్యం జిల్లాలో ఉన్నప్పటికీ, మెంటాడ మాత్రం VZM(D) బోర్డర్‌ రెవెన్యూ డివిజన్‌లో ఉంది. ప్రభుత్వ తుది నిర్ణయం ప్రకారం మెంటాడ మండలం మన్యం జిల్లాలో కలిసే ఛాన్స్‌ ఉంది. అందుకే దీని మీద మండల వాసులు వ్యాకులత వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్