సాలూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి సంధ్యా రాణి

5చూసినవారు
సాలూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి సంధ్యా రాణి
సాలూరులో శనివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు త్వరితగతిన నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్