సాయి దివ్యమృతం కుమార్ బాబా ఆధ్వర్యంలో దివ్య అవతార యాత్ర ప్రారంభం

3చూసినవారు
సాయి దివ్యమృతం కుమార్ బాబా ఆధ్వర్యంలో దివ్య అవతార యాత్ర ప్రారంభం
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సాయి పల్లె నుండి సాయి దివ్యమృతం కుమార్ బాబా ఆధ్వర్యంలో సాయి దివ్య అవతార యాత్ర నేడు ప్రారంభమైంది. ఈ యాత్ర 11 రోజులపాటు ఐదు మండలాల్లో పర్యటిస్తూ, భక్తి భావాన్ని పెంచేందుకు ఆధ్యాత్మిక పాటలు పాడుతూ గ్రామాలను సందర్శిస్తుంది. మార్గశిర మాస ఏకాదశి రోజున ప్రారంభమైన ఈ పాదయాత్రలో గ్రామాల్లోని భక్తులు బాబాకు ఘన స్వాగతం పలుకుతున్నారు.
Job Suitcase

Jobs near you