ఎల్ కోట: పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం

965చూసినవారు
కూటమి ప్రభుత్వం హయాంలో పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం అన్నారు. ఎల్ కోట టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ. గత వైసిపి ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జి ఎస్ ఎస్ నాయుడు తదితర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్