కొత్తవలసలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

2చూసినవారు
కొత్తవలసలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
కొత్తవలస శివాజీనగర్‌లో గాయత్రి స్కూల్ సమీపంలో టిఫిన్ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల అనుమానాల ప్రకారం, ఒక ప్రైవేటు సంస్థ నిర్వాహకులు అప్పుల విషయంలో ఒత్తిడి తేవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్