కొత్తవలస: తహసీల్దార్ కార్యాలయంలో పలువురికి స్థానచలనం

64చూసినవారు
కొత్తవలస: తహసీల్దార్ కార్యాలయంలో పలువురికి స్థానచలనం
కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు స్థానచలనం అయింది. రెవెన్యూ పరిశీలికుడిగా పనిచేస్తున్న రాజేష్ బదిలీపై ఎల్కోట తహసీల్దార్ కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్ కిషోర్ కుమార్ కు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ కాగా ఆయన స్థానంలో నెల్లిమర్ల నుండి వేణుగోపాలరావు ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ సిఎస్డిటిగా పనిచేస్తున్న రామకృష్ణ వేపాడ బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్