చికిత్స పొందుతూ ఒకరు మృతి

1చూసినవారు
చికిత్స పొందుతూ ఒకరు మృతి
రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు అనే వ్యక్తి మద్యానికి బానిసై, కుటుంబ సభ్యులు మద్యం తాగవద్దని చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.