జమ్మాదేవిపేటలో 78 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ

0చూసినవారు
జమ్మాదేవిపేటలో 78 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ
వేపాడ మండలం జమ్మాదేవిపేటలో తాసిల్దార్ రాములమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం 78 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ నెల 3, 5, 6, 7, 8 తేదీలలో బీటీకే రాజపురం, ఎన్ కె ఆర్ పురం, రాయుడుపేట, బాణాది, చామలాపల్లి గ్రామాలలో మరికొంతమంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తాసిల్దార్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్