శృంగవరపుకోట: గోస్తనీ నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

2చూసినవారు
శృంగవరపుకోట: గోస్తనీ నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం
శృంగవరపుకోట మండలంలోని కొట్టాం గ్రామంలో గోస్తనీ నదిలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వీఆర్వో సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి. నారాయణమూర్తి తెలిపారు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని, నలుపు, ఎరుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీ షర్టు, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని సీఐ కోరారు.
Job Suitcase

Jobs near you