కొత్తవలస సీఐగా విజయకుమార్ బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
కొత్తవలస సీఐగా విజయకుమార్ బాధ్యతలు స్వీకరణ
కొత్తవలసలో నూతన సీఐ విజయకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి నిఘాను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. విశాఖ రేంజ్ వీఆర్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన 1998 బ్యాచ్‌కు చెందినవారు. ఇంతకుముందు విధులు నిర్వహించిన షణ్ముఖరావును వీఆర్‌కు బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్