కస్తూర్బా విద్యాలయాల్లో 63 ఉద్యోగాలు: దరఖాస్తుకు 20 వరకు గడువు

0చూసినవారు
కస్తూర్బా విద్యాలయాల్లో 63 ఉద్యోగాలు: దరఖాస్తుకు 20 వరకు గడువు
విజయనగరం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 63 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ANM, అటెండర్, హెడ్ కుక్, ASST కుక్, వాచ్ ఉమెన్ పోస్టులు ఉన్నాయి. టైప్-4లో వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్, చౌకిదార్, హెడ్ కుక్, ASST కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్