కళారంగానికి తీరని లోటు.. మజ్జి లక్ష్మి మృతి

0చూసినవారు
కళారంగానికి తీరని లోటు.. మజ్జి లక్ష్మి మృతి
విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణిక నాటక కళాకారిణి మజ్జి (దంపుడు) లక్ష్మి మంగళవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో మృతి చెందారు. కళారంగంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్