వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వారం రోజులైనా రాకపోవడం, డెలివరీ బాయ్ అదనపు డబ్బులు అడగడం తదితర సమస్యపై 8074400947 నంబర్‌కు ఫోసి తెలిపితే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి జి. మురళీనాథ్ తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వాడుతన్నా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు.