కలెక్టర్ రామసుందర్ రెడ్డి సుడిగాలి పర్యటన

6చూసినవారు
కలెక్టర్ రామసుందర్ రెడ్డి సుడిగాలి పర్యటన
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్‌. రామసుందర్ రెడ్డి ఇవాళ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ద్వారపూడిలో పింఛన్ల పంపిణీతో ప్రారంభమై, 9.30 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించే అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని, ప్రజల వినతులను స్వీకరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :