అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

3చూసినవారు
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోగా పూర్తిచేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని తెలిపారు. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 12లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్