గరివిడిలో క్రికెట్ పోటీలు: విజేతలకు మెమొంటోలు అందజేత

1చూసినవారు
గరివిడి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో 8 పాఠశాలలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గరివిడి జిల్లా పరిషత్ హై స్కూల్, చైతన్య టెక్నో స్కూల్ ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచాయి. ఆదివారం నాడు విజేతలకు మెమొంటోలు అందజేశారు. ఆలయ కమిటీ బి. కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13వ తేదీన ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అదే రోజు క్రీడాకారులకు పారితోషికాలు అందజేయబడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్