ఇంధన సంక్షోభం భయంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ

2చూసినవారు
విజయనగరంలో ఇంధన కొరత ఉందన్న అనుమానాలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా, మంగళవారం ఉదయం పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున క్యూ లు కనిపించాయి. కాంప్లెక్స్ సమీపంలోని అన్న క్యాంటీన్ పక్క బంక్ వద్ద బస్సులకు ఫుల్ ట్యాంక్ ఇస్తుండగా, ఆటోలకు రూ. 100-200 వరకే ఇంధనం ఇస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్