యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’

8చూసినవారు
యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’
చెడు వ్యసనాలకు బానిసై యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ దామోదర్ అన్నారు. శనివారం విజయనగరంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉందని టెక్నాలజీని అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్పా వినాశనానికి వాడకూడదని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్