ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

2చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా జామి మండలంలో బుధవారం తాండ్రంగి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎల్కోట మండలం కాసాపేటకు చెందిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్