కార్తీక తొలి ఏకాదశి: నెల్లిమర్ల ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

3చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామి, విష్ణుమూర్తి ఆలయంలో శనివారం కార్తీక తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు ఆలయానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో చేశారు. ఈ పూజలలో స్థానిక, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్