అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి గోవా గవర్నర్ దంపతుల చేయూత

1చూసినవారు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి గోవా గవర్నర్ దంపతుల చేయూత
కోరుకొండ ప్రాంతానికి చెందిన చిన్నారి బేబీ కృష్ణ ఎస్‌ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, ఆయన సతీమణి సునీల గజపతి రాజు దంపతులు మానవత్వంతో స్పందించి, చిన్నారి చికిత్స కోసం రూ.50వేల విరాళం అందజేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్