మానసిక దివ్యాంగుడు అదృశ్యం

1చూసినవారు
మానసిక దివ్యాంగుడు అదృశ్యం
కొత్తవలస మండల కేంద్రంలోని ఆంజనేయపేటలో ఉన్న చైతన్య మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాల నుంచి చల్లా తరుణ్ (20) అదృశ్యమయ్యాడు. సంతబొమ్మాలి గ్రామానికి చెందిన తరుణ్‌ను తల్లిదండ్రులు ఏడాది క్రితం ఆశ్రమంలో చేర్పించారు. ఈ నెల 25 ఉదయం వెళ్లిన అతను తిరిగి రాలేదు. గతంలో కూడా ఇలా వెళ్లి తిరిగి వచ్చాడని నిర్వాహకులు తెలిపారు. విజయనగరం, విశాఖ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సమాచారం తెలిసినవారు 9440139531, 9963816011, 7989750896 నంబర్లకు తెలియజేయాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్