బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు

1చూసినవారు
బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నకు ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా నున్న వాయుగుండం (నిన్నటి దిత్వా తుఫాను అవశేషం) డిసెంబర్ 02, 2025న ఉదయం 0830 గంటలకు చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో దాని తీవ్రతను కొనసాగించే అవకాశం ఉంది. తీరం వైపు కదులుతున్నప్పుడు ఆ తరువాత, 12 గంటల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్