అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

1చూసినవారు
అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్లో ఆన్‌లైన్ పరీక్ష, ఆపై ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖ రిక్రూట్మెంట్ కార్యాలయ పరిధిలోని ఆరు ఉమ్మడి విజయనగరం జిల్లాల వారికి విశాఖలోనే ఈవెంట్లు జరుగుతాయి. జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వయోపరిమితిని 21 నుంచి 27 ఏళ్లకు పెంచారు. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించారు.