అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

490చూసినవారు
అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నంబరు 39 స్త్రీ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, 6 సెప్టెంబర్ 2011 ప్రకారం ఖాళీలను భర్తీ చేయనున్నారు. కురుపాం, జి.ఎం.వలస మండలాల్లో మొత్తం 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్