32 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

0చూసినవారు
32 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
మంగళవారం శృంగవరపుకోట పట్టణ పోలీసుల తనిఖీల్లో కేరళకు అక్రమంగా తరలిస్తున్న 32. 485 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడువా ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ముస్తఫా, శరత్ లాలా అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్