తాడుతో ఆటోను లాగుతూ విజయనగరంలో నిరసన

0చూసినవారు
విజయనగరంలో ఆటో డ్రైవర్లు సోమవారం పెంచిన ఇంధన ధరలు, మోటార్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆటోను తాడుతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ, ఇంధన ధరలు, మోటార్ వాహన చట్టం, ఉచిత బస్సుల వల్ల ఆటో వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఓలా, ఉబర్, రాపిడో వంటి వాటి వల్ల ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్