ఎస్.కోట: రహదారిపై పడుకోగా కాళ్ల పైనుంచి వెళ్లిన వాహనం

6చూసినవారు
ఎస్.కోట: రహదారిపై పడుకోగా కాళ్ల పైనుంచి వెళ్లిన వాహనం
ఎస్.కోటలో శనివారం మద్యం మత్తులో రోడ్డుపై పడి ఉన్న శివ (35) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివ రెండు కాళ్లకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. 108 సిబ్బంది అతన్ని ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్