ఏసీబీ నివేదికతో చిక్కుల్లో సింహాచలం ఈవో

0చూసినవారు
ఏసీబీ నివేదికతో చిక్కుల్లో సింహాచలం ఈవో
సీతంపేట ITDA POగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సింహాచలం దేవస్థానం EO వెంకటరావుపై అభియోగాలు ఖరారయ్యాయి. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో ACB దాడుల్లో రూ.66.21 లక్షలు అధిక ఆస్తులు గుర్తించారు. స్థలాల కొనుగోలుకు అనుమతులు తీసుకోకపోవడం, విదేశీ నగదు జమ సమాచారాన్ని వెల్లడించకపోవడం వంటి ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్