ఏయూలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారు. వారిలో సూరి భగవంతం-భౌతికశాస్త్రం, జ్ఞానానంద-అణుభౌతిక శాస్త్రం, సి.మహదేవన్-జియాలజీ, టీఆర్.శేషాద్రి-రసాయన శాస్త్రం, బి.రామచంద్రరావు-స్పేస్ ఫిజిక్స్, సి.ఆర్రావు-స్టాటిస్టిక్స్, సీవీ.రామన్-భౌతికశాస్త్రం, ఆర్.రంగదామరావు-మీటీయరాలజీ వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించారు.