విజయనగరం: సారా రహిత జిల్లాగా మార్చాలి: జిల్లా కలెక్టర్
By k.chetan 74చూసినవారుసారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 14405 ఏర్పాటు చేశామన్నారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2. 0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు