విజయనగరం: జమిలి ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఎంపీ

79చూసినవారు
విజయనగరం: జమిలి ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఎంపీ
రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం అశోక్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం జగన్ జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారని, అలాంటి ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్తారన్న నమ్మకం తమకుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్