విజయనగరం: వైద్యురాలిపై వేటు..!

0చూసినవారు
విజయనగరం: వైద్యురాలిపై వేటు..!
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె. జయశ్రీని ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది. సుమారు 25 నెలలుగా సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారని, షోకాజ్ నోటీసులకు స్పందించలేదని డీఎంఈ డాక్టర్ రాధికా రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ దేవిమాధవి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్