VZM: 'మాజీ సర్పంచ్ మృతిలో కుట్ర కోణం ఏమైనా ఉంటే దర్యాప్తు చేయండి'

1చూసినవారు
VZM: 'మాజీ సర్పంచ్ మృతిలో కుట్ర కోణం ఏమైనా ఉంటే దర్యాప్తు చేయండి'
గరివిడి మండలం కోడూరు మాజీ సర్పంచ్ అడప సూర్యనారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కళా వెంకట్రావు కుట్ర కోణంపై దర్యాప్తు చేయాలని చీపురుపల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సూర్యనారాయణ శుక్రవారం గ్రామ పొలిమేరలోని నీటి కుంటలో శవమై తేలారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్