నీటి సంరక్షణ అందరి బాధ్యత: తిరుపతిరావు

2చూసినవారు
వాకర్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు, 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్నపేట మున్సిపల్ నడక మైదానం వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ వద్ద నీటి సంరక్షణపై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ నీటి సంరక్షణపై నినాదాలు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ.తిరుపతిరావు మాట్లాడుతూ, "నీటి సంరక్షణ" అందరి బాధ్యత అని తెలిపారు.