విజయనగరం జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..

2చూసినవారు
విజయనగరం జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..
విజయనగరం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. చికెన్ ధర కేజీ రూ.206 (విత్ స్కిన్), రూ. 234 (స్కిన్ లెస్) గా ఉంది. నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్