పవన్ కళ్యాణ్ బాటలో విజయసాయిరెడ్డి?

46చూసినవారు
పవన్ కళ్యాణ్ బాటలో విజయసాయిరెడ్డి?
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాటలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదుల పునరుద్ధరణ, మురుగు నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పవన్ నీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయగా.. విజయసాయిరెడ్డి తాజాగా గాలి కాలుష్యంపై స్పందించారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుందని, విశాఖ ప్రధాన కాలుష్య కేంద్రంగా ఆవిర్భవించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్